GOOD
INDIA
ANDHRA PRADESH
ఆసిఫ్‌నగర్‌లో భారీ దొంగతనం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 70 తులాల బంగారం మాయం!

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ జేబా బాగ్ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీ