CRISIS
INDIA
ANDHRA PRADESH
హసీనా దేశం విడిచిన వీడియో పోస్ట్ .. అధికారి అనుమానాస్పద మృతి!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మాజీ వైమానిక దళ అధికారి అనుమానాస్పద రీతిలో మరణించాడు. తహసీఫ్ సౌరీ మృతదేహం ఢాకాలోని తురాగ్ నదిలో లభ్యమైంది. సౌరీని వేధించి హత్య చేశారని కుటుంబ సభ్యు