📚 स्टडी आर्काइव — यह रिपोर्ट लाइव 24-घंटे फ़ीड से बाहर हो चुकी है, पर UPSC व परीक्षा रिवीज़न के लिए सहेजी गई है।
MILESTONE
TECH
ANDHRA PRADESH
మహిళ ప్రాణాలు కాపాడిన ఏఐ.. మరణం అంచుల నుంచి వెనక్కి!

AI in medicine: ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లికి ఏఐ సాయంతో చికిత్స అందేలా చేశాడు బ్రిటన్కు చెందిన వైద్యుడు. పార్కిన్సన్స్ తో బాధపడుతున్న ఆమెకు వరుసగా ఫిట్స్ రావడంతో ఆమె పరిస్థితి విషమించింది. వైద్యులు కారణాన్ని గుర్తించలేకపోయారు. ఆమె బతి